గద్వాల్: ధరూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ధరూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్ నాయకురాలు పద్మ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ మరియు మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది.