నిర్మల్: నిర్మల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
Nirmal, Nirmal | Oct 2, 2026 నిర్మల్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీజీ చిత్రపటానికి ఎస్పీ జానకి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆమె సూచించారు.