Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Aap
Indore
Bareilly
Nda
School

అన్నమయ్య జిల్లాలో మొబైల్ ఐసిటిసి సేవలు ప్రారంభం

Rayachoti, Annamayya | Dec 3, 2025
అన్నమయ్య జిల్లాలో హెచ్ఐవి–ఎయిడ్స్ సేవలను గ్రామాల వరకు అందించేందుకు మొబైల్ ఐసిటిసి సంచార వాహనంను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గురువారం ప్రారంభించింది. డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. కె. లక్ష్మి నర్సయ్య, డా. రాధిక ఈ వాహనాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ— దూర ప్రాంతాలు, హై రిస్క్ గ్రామాల్లో ప్రజలకు హెచ్ఐవి పరీక్షలు, కౌన్సిలింగ్, అవగాహన కార్యక్రమాలు అందించేందుకు ఈ వాహనం పనిచేస్తుందని తెలిపారు. వ్యక్తిగత గోప్యతతో సేవలు అందించబడతాయని, 2030 నాటికి ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని పేర్కొన్నారు