Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

మేడ్చల్: సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి తోటకూర వజ్రష్ యాదవ్

మేడ్చల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు శుక్రవారం సీఎం సహాయనిధి చెక్కులను మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రెష్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అవసరమైన వారికి చేరేలా చూడటం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.