శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో గుత్తేదారులతో మరియు ఇంజనీర్ విభాగం అధికారులతో మున్సిపల్ చైర్ పర్సన్ ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల 15 ఆర్థిక సంగం నుంచి రెండు కోట్లు మరియు ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి రెండు కోట్లు ఇతర సాధారణ నిధులతో పాటు రెండవ విడత లో 15 ఆర్థిక సంధించిన మరో రెండు కోట్లు అదనంగా కౌన్సిల్ కి రాబోతున్నదని ఈ పనులన్నీ త్వరరితన పూర్తి చేయాలని ఎమ్మెల్యే బాలయ్య ఇటీవల ప్రభుత్వంలో ప్రత్యక్షంగా తెప్పించిన 15 కోట్ల రూపాయలు కూడా పనులు చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగ గుత్తేదారులు ఇప్పటికే తాము చేసిన పనులు సంబంధించిన