మహబూబాబాద్: మహబూబాబాద్‌లో ప్రమాదం: రాయల్ ఎన్ఫీల్డ్ ఢీకొని ఏడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు
మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఏడేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.