మండల పరిధిలోని రాళ్ల చిట్టెంపల్లి గ్రామంలో మేకల కాపరి విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే అదే గ్రామానికి చెందిన రాము 35 మేకల కాపరి మేకలను పంచిన కు వెళ్ళాడు ఈ క్రమంలో అడవి పందులను అడ్డుకునేందుకు రైతు వేసిన విద్యుత్ తీగలకు తగలడంతో గాయాలపై అక్కడికక్కడే మృతి చెందాడు