భీమిలి: మధురవాడలో బుధవారం విద్యుత్ నిలిపివేత: ఈ ప్రాంతాల్లో కరెంట్ ఉండదు
మధురవాడలో లైన్ మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. కొమ్మాది, సాయిరాం కాలనీ, టీచర్స్ లేఔట్ సహా పలు ప్రాంతాల్లో ఈ కోత వర్తిస్తుంది. వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.