వర్ధన్నపేట: వరంగల్ రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే, కలెక్టర్ కీలక సూచనలు
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎల్నినో ప్రభావంపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్పందించారు. తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని, నీటి వినియోగంలో జాగ్రత్తలు వహిస్తూ వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలని రైతులకు సూచించారు.