గుంటూరు: గుంటూరు 24వ డివిజన్ బీజేపీ అభ్యర్థి కార్యాలయం ప్రారంభం
Guntur, Guntur | Oct 22, 2026 గుంటూరు 24వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కావటి ఉదయ చంద్ర విక్రమ్ నాయుడు ఎన్నికల కార్యాలయాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ అభ్యర్థి లక్ష్మి అపర్ణ కోవెలమూడి ప్రారంభించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు.