వనపర్తి: ఓటరు జాబితాలో పేరు లేకపోతే కంగారు పడకండి.. ఇలా చేయండి!
ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఓటు హక్కు తొలగిపోయినట్లు కాదని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ సురేంద్ర మోహన్ స్పష్టం చేశారు. అర్హులు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, నో మ్యాపింగ్లో ఉన్నవారు విచారణకు హాజరు కావాలని ఆయన సూచించారు.