అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్: గంజాయిపై ఎస్పీ కీలక ఆదేశాలు.. సమాచారం ఇస్తే రివార్డు!
ఆదిలాబాద్‌లో గంజాయి రహిత జిల్లా కోసం ఎస్పీ అఖిల్ మహాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గంజాయిపై సమాచారం ఇచ్చే వారికి రివార్డులు ఉంటాయని, 8712659973 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. గంజాయికి పాల్పడే వారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని ఎస్పీ హెచ్చరించారు.