Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर

కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో రోజురోజుకు ధరలు దిగజారుతున్నాయని రైతులు ఆందోళన

Kondapi, Prakasam | Apr 16, 2025
కొండపి పొగాకు వేలం కేంద్రంలో రోజురోజుకు ధరలు దిగజారుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం చోడవరం, ముప్పవరం గ్రామాలకు చెందిన రైతులు 388 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా, వివిధ కారణాలతో 49 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. కేజీ రూ.280 కొనుగోలు చేసిన డీలర్లు ప్రస్తుతం రూ.240కు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

MORE NEWS