కోరుట్ల: పసిబిడ్డతో అత్తగారి ఇంటి ముందు మహిళ నిరాహార దీక్ష
జగిత్యాల జిల్లా వెంకటాపూర్లో అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారంటూ బర్కమ్ అరుణ తన పసిబిడ్డతో కలిసి అత్తగారి ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. భర్త, అత్తమామలు ఇంటికి తాళాలు వేసి పారిపోయారని బాధితురాలు ఆరోపిస్తోంది.