ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో 23,29,30వ తేదీల్లో స్పెషల్ క్యాంపెయన్ తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో, ఆదివారం SIRకు సంబంధించి ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు 23, 29,30 లో తేదీలలో స్పెషల్ క్యాంపెని ఏర్పాటు చేసినట్లు తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి తెలిపారు, బూత్ లెవెల్ అధికారులకు ఓటర్లు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫామ్ 6,7,8 ద్వారా తెలియజేయాలని వివరించారు, ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు