వనపర్తి: వనపర్తి ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య: ప్రైవేట్ టీచర్ల ఆందోళనకు బీజేపీ మద్దతు
వనపర్తిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ ప్రైవేట్ ఉపాధ్యాయులు చేపట్టిన ఆందోళనలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.