గజపతినగరం: గంట్యాడ చిన మధుపాడ పాఠశాలలో MTS ఉపాధ్యాయుడి ఘన సన్మానం
గంట్యాడ మండలంలోని చిన మధుపాడ పాఠశాలలో MTS ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందుతున్న డబ్బిరు వెంకటరమణ మూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.