నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం
నాగర్కర్నూల్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.