ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామంలో అల్లూరి రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కోటి సంతకాల సేకరణలో భాగంగా సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మండల అబ్జర్వర్ తంబిరెడ్డి మణి రెడ్డి తో కలిసి వెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కిలివేటి వివరించారు. వైద్య కళాశాలల ప్రవేశికరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య చదువుకునే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరులకు నిరసన