నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ లో ఘనంగా దళిత హక్కుల పోరాట సమితి 20వ ఆవిర్భావ వేడుకలు
నాగర్ కర్నూల్ లో దళిత హక్కుల పోరాట సమితి 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. అంబేద్కర్ అభయ హస్తం హామీని అమలు చేయాలని, సబ్ ప్లాన్ చట్టం ద్వారా దళితులకు న్యాయం చేయాలని వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. బాల నరసింహ డిమాండ్ చేశారు.