మెదక్: మెదక్ అదనపు కలెక్టర్ మొంచు నగేష్ నివాసంలో దీపావళి సంబరాలు
Medak, Medak | Nov 9, 2026 మెదక్ అదనపు కలెక్టర్ మొంచు నగేష్ తన కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. తన అధికార నివాసంలో దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చారు. జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, మెదక్ జిల్లా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.