కర్నూలు: కోసిగి జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బసలదొడ్డి వీరేష్
కోసిగి జడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరఫున న్యాయవాది బసలదొడ్డి వీరేష్ నామినేషన్ దాఖలు చేశారు. యువతకు అవకాశం కల్పించాలని కోరుతూ, తనను గెలిపిస్తే మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.