గన్నవరం: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న అమలాపురం జాయింట్ కలెక్టర్ నైడియా దేవి
అమలాపురం జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియా దేవి తొలిసారిగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ విళ్ళ సూర్యనారాయణ, తహసీల్దార్ విద్యాపతి పాల్గొన్నారు.