సీఎం చంద్రబాబుకు ,మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన బనగానపల్లి నియోజకవర్గ దూదేకుల సంఘం
దూదేకుల సంఘం నాయకుల మద్దతు ఎప్పుడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి టిడిపి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుంటుందని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహబూబ్ ఖాసీం సాహెబ్ తెలిపారు. దూదేకుల కులస్తులకు ఆర్థికంగా అభివృద్ధి దిశగా ఆదుకునేందుకు నిధులు ఏర్పాటు చేసేందుకు సులభతరం చేస్తూ ఏపీ నూర్ భాషా దూదేకుల కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబుకు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి శనివారం ధన్యవాదాలు తెలుపుతూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయ