రాజోలు: మలికిపురం ఎంపీటీసీ ఎన్నికలు: రెండో రోజు 48 నామినేషన్లు దాఖలు
మలికిపురం మండల ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రోజు వివిధ పార్టీల నుంచి 48 నామినేషన్లు దాఖలవ్వగా, మొత్తం సంఖ్య 50కి చేరింది. ఈ నెల 23న నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండగా, 24న పరిశీలన జరగనుంది.