గుంటూరు: గుంటూరు 76వ డివిజన్లో కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ ఎన్నికల ప్రచారం!
Guntur, Guntur | Oct 24, 2026 గుంటూరు నగరాన్ని ఆదర్శ నగరంగా మారుస్తామన్న కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ. 76వ డివిజన్ అభ్యర్థిని అంకం మాలిని, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌తో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.