నెల్లూరు జిల్లా కావలి పట్టణం మద్దూరుపాడు టీడ్కో నివాస వరదబాదితులు వరద పరిహారం పంపిణీలో అన్యాయం జరిగిందని కావలి ఆర్డీవోకు వంశీ కృష్ణకు సోమవారం పిర్యాదు చేశారు. ఇటీవల మొంథా తుపాను ధాటికి కురిసిన వర్షాలతో టీడ్కో నివాసాలను వరదనీరు ముంచెత్తింది. ఇక్కడ నివసించే వారికి వరద పరిహారం ఒక్కొక్క కుటుంబానికి 3 వేల వరద పరిహారం ఇస్తామని అధికారులు పేర్లు రాసుకుని పోయారు. కాన