సూర్యాపేట: సూర్యాపేటలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై పోలీసుల దాడి!
సూర్యాపేట పట్టణంలో పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో వ్యభిచార గృహం బయటపడింది. ఖమ్మం నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిరేకల్‌కు చెందిన వ్యక్తి పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.