గద్వాల్: తైక్వాండో నేషనల్ టోర్నమెంట్‌కు ఎంపికైన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరగనున్న తైక్వాండో నేషనల్ టోర్నమెంట్‌కు ఎంపికైన జోగులాంబ గద్వాల జిల్లా విద్యార్థులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.