కాకినాడ సిటీ: కాకినాడలో లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ
కాకినాడ ఎల్విన్పేటలో లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేసిన ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీ తెలిపారు.