మంచిర్యాల: క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పు.. అందుబాటులోకి అత్యాధునిక MR Linac టెక్నాలజీ
క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక MR Linac టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన యశోదా హాస్పిటల్స్. MRI గైడెన్స్‌తో ట్యూమర్‌ను ఖచ్చితంగా గుర్తించి రేడియేషన్ అందించే ఈ పద్ధతి వల్ల ఆరోగ్యకరమైన అవయవాలకు తక్కువ నష్టం కలుగుతుంది. ఐదు రోజుల్లోనే చికిత్స పూర్తయ్యే అవకాశం.