అపోలో ఫార్మసీ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి సుభాన్ బుధవారం ప్రకటనలో తెలిపారు జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయము ఐటిఐ క్యాంపస్ వికారాబాద్ హైదరాబాద్ నందు సెప్టెంబర్ 26 శుక్రవారం ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు