మచిలీపట్నం దక్షిణం: కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా నామినేషన్ల పరిశీలన: ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
Machilipatnam South, Krishna | Oct 24, 2026
కృష్ణా జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన సజావుగా సాగుతోందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ అంతా ప్రశాంతంగా జరిగేలా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.