ఆలేరు: ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో అమరజీవి పవన్ కళ్యాణ్ స్మరణార్థ సేవా కార్యక్రమం
Alair, Yadadri | Jul 25, 2026 ఆలేరులో అమరజీవి పవన్ కళ్యాణ్ జన్మదిన స్మరణార్థంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కూతురు వేదాన్షి మరియు అనేక మిత్రులు పాల్గొన్నారు.