పుంగనూరు: సోమల మండలంలో భారీ వర్షం: ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
అన్నమయ్య జిల్లా సోమల మండలంలో కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. అయితే ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.