మణుగూరు: మణుగూరు, అశ్వాపురం, కరకగూడెం పోలీస్ స్టేషన్లలో ఘనంగా ఆయుధ పూజ
విజయదశమిని పురస్కరించుకుని మణుగూరు, అశ్వాపురం మరియు కరకగూడెం పోలీస్ స్టేషన్లలో అధికారులు ఆయుధ పూజ నిర్వహించారు. ప్రజల రక్షణ కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.