అమలాపురం: అమలాపురం చిరంజీవి ఆస్పత్రిలో నిధుల స్వాహా: ముగ్గురు అరెస్టు
అమలాపురం వీఎన్ నర్సింగ్ హోమ్ చిరంజీవి ఆస్పత్రిలో నిధుల స్వాహా ఘటనపై కేసు నమోదైంది. ఆస్పత్రి ఖాతాలోని నగదును వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో, ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు టౌన్ సీఐ వీరబాబు తెలిపారు.