ఎలమంచిలి: రాంబిల్లిలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో 6 గురు లబ్ధిదారులకు వీఎంఆర్డీఏ మంజూరు చేసిన ఇళ్ల పట్టాల ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అందజేశారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు.