Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

జమ్మలమడుగు: కమలాపురం : అప్పాయపల్లి శ్రీనగర్ కాలనీలో నడిచేందుకు దారి కల్పించాలని స్థానికుల విన్నపం

India | Nov 28, 2025
కడప జిల్లా కమలాపురం అప్పాయపల్లి శ్రీనగర్ కాలనీలో దారి అద్వాన్నంగా వుండి ధారుణమైన పరిస్థితి నెలకొని నడవడానికి కూడా దారి లేదని శుక్రవారం స్థానికులు తెలుపుతున్నారు. ఇలాంటి పరిస్థితిపై అధికారులు తెలియజేసినా స్పందన లేదన్నారు. కావున ఈ పరిస్థితిని అధికారులు స్పందించి కనీసం నడవడానికి వీలు కల్పించాలని కోరారు.