వార్షిక ఆదాయ లక్షణాలను అధిగమించండి: జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Dec 3, 2025
జిల్లాలో ప్రధాన ఆదాయ వనరుల లైనా ఎక్సైజ్, వాణిజ్య పనులు, మైనింగ్ ,రిజిస్ట్రేషన్ ,రవాణా విభాగాలకు కేటాయించిన వార్షిక లక్ష్యాలను 100% అధిగమించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులు ఆదేశించారు బుధవారం నంద్యాల కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆదాయ వనరుల పెంపుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కుల బత్తుల కార్తీక్ వీఆర్వో రాము నాయక్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు