కర్నూలు: ఆదోనిలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ జయశర్మ
ఆదోని ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను అడిషనల్ ఎస్పీ జయశర్మ పరిశీలించారు. మూడో రోజైన శుక్రవారం ఆయన అక్కడ భద్రతా ఏర్పాట్లు మరియు నామినేషన్ల స్వీకరణ తీరును సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.