నగరి: నగరి కొత్త డీఎస్పీగా ఎస్. చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరణ
నగరి డీఎస్పీగా ఎస్. చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో తిరుపతి సీసీఎస్ డీఎస్పీగా పనిచేసిన ఆయన, బదిలీపై నగరికి వచ్చారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు.