నల్గొండ: నల్లగొండలో ఎండిపోయిన పంటలు: కాంగ్రెస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల విమర్శలు
నల్లగొండ మండలంలో ఎండిపోయిన పంటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పరిశీలించారు. పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాగం వర్షిత్ రెడ్డి, పిల్లి రామరాజు యాదవ్ పాల్గొన్నారు.