పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ చైర్మన్ జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు పర్యటన
పార్వతీపురం మన్యం జిల్లాకు విచ్చేసిన ఏపీ చైర్మన్ జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు. సీతంపేట ఏరియా ఆసుపత్రి మరియు శ్రీకాకుళం మెడికల్ కాలేజీని సందర్శించిన ఆయన. స్థానిక వైద్య అధికారులు మరియు ప్రముఖ లాయర్లు ఆయనకు స్వాగతం పలికారు.