కర్నూలు: కర్నూలు కలెక్టర్ పేరుతో మోసం: 8107487296 నంబర్ పట్ల అప్రమత్తంగా ఉండండి!
కర్నూలు కలెక్టర్ డా. ఏ. సిరి పేరుతో సైబర్ నేరగాళ్లు 8107487296 నంబర్ నుండి డబ్బులు అడుగుతున్నారు. ఇది ఫేక్ కాల్ అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇటువంటి నంబర్లకు స్పందించవద్దని, డబ్బులు పంపవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.