ప్రత్తిపాడు: కాకినాడ: ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి కలెక్టర్ కీలక ఆదేశాలు
కాకినాడలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల విచారణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. అలాగే, జిల్లాలో మాన్యువల్ స్కావెంజింగ్ జరగకుండా చూడాలని, పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని అధికారులకు సూచించారు.