బాల్కొండ: ముప్కల్ మండల నూతన BRS పార్టీ మండలాధ్యక్షున్ని సన్మానించిన పలువురు నాయకులు
ఇటీవల నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ ముప్కాల్ మండల అధ్యక్షులు బద్దం నర్సారెడ్డిని మండలంలోని కొత్తపల్లి గ్రామంలో స్థానిక పార్టీ నాయకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు,అదేవిధంగా భూదేవ్ ఇండోర్ స్టేడియం లో బ్యాడ్మింటన్ క్రీడాకారులు, మరియు అసోసియేషన్ సభ్యులు శాలువతో సన్మానించారు