కర్నూలు: కర్నూలులో ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు జిల్లా కృష్ణగిరిలో ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని, సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీటీవీలతో నిరంతర నిఘా ఉంచామని పోలీసులు వెల్లడించారు.