హవేలీ ఘన్పూర్: మెదక్: 37 ఏళ్ల పోలీస్ సేవలకు ఎస్ఐ సత్యనారాయణ వీడ్కోలు
మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ ఎస్ఐ సత్యనారాయణ పదవీ విరమణ చేశారు. 37 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన సత్యనారాయణను ఎస్పీ డి. శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. 1989లో కానిస్టేబుల్‌గా కెరీర్ ప్రారంభించి ఎస్ఐగా రిటైర్ అయిన ఆయన సేవలను ఎస్పీ కొనియాడారు.