Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
No video available

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై విజయ డెయిరీ ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి

Allagadda, Nandyal | Oct 16, 2024
అఖిలప్రియది హీరోయిజం కాదని నంద్యాల విజయ డెయిరీ ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ MLA అఖిలప్రియ మంగళవారం నంద్యాల విజయ డెయిరీని సందర్శించిన డెయిరీ ఛైర్మన్పై విమర్శలు గుప్పిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిదే. అఖిలప్రియ చేసినవన్నీ అసంబద్ధ ఆరోపణలు అని, నిజనిజాలు తెలసుకొని మాట్లాడాలని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. ఫోటోలు తొలగించడం, తన కుర్చీలో కూర్చోవడం హీరోయిజం కాదన్నారు.
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై విజయ డెయిరీ ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి - Allagadda News